← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అతిరధుడు atiradhuḍu

Original — తెలుగు
  1. “అమితాన్యోధ యేద్యస్తు సంప్రోక్తో (అ) తిరథస్తు సః |” (గీతాభావప్రకాశము1 - 164)

(మితము లేనన్ని - లెక్కలేనన్ని - యోధులతో యుద్ధము చేయువాడు.)

Transliteration
  1. “amitānyōdha yēdyastu saṃprōktō (a) tirathastu saḥ |” (gītābhāvaprakāśamu1 - 164)

(mitamu lēnanni - lekkalēnanni - yōdhulatō yuddhamu cēyuvāḍu.)

English

"One said to be capable of fighting countless warriors without limit" (Gītābhāvaprakāśamu).