← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అతీతానాగత వర్తమానజ్ఞః atītānāgata vartamānajñaḥ

Original — తెలుగు

భూత భవిష్యద్వర్తమానముల నెఱిగినవాడు - మూడుకాలములందు జరుగు విషయములను తెలిసినవాడు.

Transliteration

bhūta bhaviṣyadvartamānamula neṟiginavāḍu - mūḍukālamulaṃdu jarugu viṣayamulanu telisinavāḍu.

English

One who knows the past, future, and present — who knows what happens in all three times.