← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అతివాహికః ativāhikaḥ

Original — తెలుగు

అతీత్య ఏతం దేహం వాహయతి, దేహాంతరం ప్రాపయతి.

(చనిపోయిన తర్వాత అర్చిరాదిమార్గములో జీవుడు వెళ్ళునపుడు, మఱియొక దేహమును పొందునపుడు, జీవుని తీసుకొనిపోవు దేవతలు - అతిసూక్ష్మదేహులు.) (చూడుము - ‘అర్చిరాది మార్గము’)

Transliteration

atītya ētaṃ dēhaṃ vāhayati, dēhāṃtaraṃ prāpayati.

(canipōyina tarvāta arcirādimārgamulō jīvuḍu veḷḷunapuḍu, maṟiyoka dēhamunu poṃdunapuḍu, jīvuni tīsukonipōvu dēvatalu - atisūkṣmadēhulu.) (cūḍumu - ‘arcirādi mārgamu’)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.