← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అత్యాచారము atyācāramu

Original — తెలుగు
  1. ఆచారమతిక్రాంతః (ఆచారమును అతిక్రమించుట, మితిమీరిన ఆచారము.)

  2. అనుచితాచరణం (ఉచితము కాని దానిని ఆచరించుట.)

Transliteration
  1. ācāramatikrāṃtaḥ (ācāramunu atikramiṃcuṭa, mitimīrina ācāramu.)

  2. anucitācaraṇaṃ (ucitamu kāni dānini ācariṃcuṭa.)

English

1. Conduct that transgresses proper custom; excessive practice. 2. Engaging in conduct that is unfitting.