← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అత్యంత నిర్మలః atyaṃta nirmalaḥ

Original — తెలుగు

సకల విశేష రహితం.

(ఏ విధమైన విశేషములు లేనివాడు - నిర్విశేషుడు - అందుచేత మిక్కిలి నిర్మలమైనవాడు- మలము - దోషము - కొంచెమైనను లేనివాడు.)

Transliteration

sakala viśēṣa rahitaṃ.

(ē vidhamaina viśēṣamulu lēnivāḍu - nirviśēṣuḍu - aṃducēta mikkili nirmalamainavāḍu- malamu - dōṣamu - koṃcemainanu lēnivāḍu.)

English

Utterly devoid of all distinguishing attributes — the attributeless one, and therefore exceedingly pure, without even the least trace of taint.