← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అత్యాశనము atyāśanamu

Original — తెలుగు
  1. శాస్త్ర నిషిద్ధా శనం (తిన కూడదని శాస్త్రములో నిషేధించబడిన అన్నము - భోజనము.)

  2. దేవ పితృ మనుష్యాది యజ్ఞమతీత్య భుక్తం అన్నం అత్యాశనం.

(దేవయజ్ఞము, పితృయజ్ఞము, మనుష్య యజ్ఞము అనువాటిని అతిక్రమించి తిను అన్నము)

Transliteration
  1. śāstra niṣiddhā śanaṃ (tina kūḍadani śāstramulō niṣēdhiṃcabaḍina annamu - bhōjanamu.)

  2. dēva pitṛ manuṣyādi yajñamatītya bhuktaṃ annaṃ atyāśanaṃ.

(dēvayajñamu, pitṛyajñamu, manuṣya yajñamu anuvāṭini atikramiṃci tinu annamu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.