← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అవభాసము avabhāsamu

Original — తెలుగు

మిథ్యాజ్ఞానము, భ్రాంతి, ఒక విధముగానున్నది వేఱొక విధముగా కనబడుట; జ్ఞానము;

ప్రకాశము -

Transliteration

mithyājñānamu, bhrāṃti, oka vidhamugānunnadi vēṟoka vidhamugā kanabaḍuṭa; jñānamu;

prakāśamu -

English

False knowledge, delusion — one thing appearing as something else; also, knowledge, illumination.