← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అవైదికము avaidikamu

Original — తెలుగు

వేద విహితాచార శూన్యం.

(వేదములో చెప్పబడిన ఆచారము లేనిది (కానిది), వేదములో నిషేధించబడినది).

Transliteration

vēda vihitācāra śūnyaṃ.

(vēdamulō ceppabaḍina ācāramu lēnidi (kānidi), vēdamulō niṣēdhiṃcabaḍinadi).

English

"Veda vihitācāra śūnyaṃ" — devoid of conduct enjoined by the Veda; that which the Veda prohibits.