(పరమప్రయోజనమును పొందుటకు ద్వారముగానుండునది అవాంతరప్రయోజనము. అరటి చెట్టు గెల పరమప్రయోజనము, ఆకులు, పువ్వులు, దవ్వ అవాంతర ప్రయోజనము - దుఃఖమును నివృత్తిచేసే పరమానందము (మోక్షము) పరమప్రయోజనము. పరమానందము ప్రాప్తించుటకు జ్ఞానము సాధనము - అందుచేత జ్ఞానము అవాంతరప్రయోజనము.)
(paramaprayōjanamunu poṃduṭaku dvāramugānuṃḍunadi avāṃtaraprayōjanamu. araṭi ceṭṭu gela paramaprayōjanamu, ākulu, puvvulu, davva avāṃtara prayōjanamu - duḥkhamunu nivṛtticēsē paramānaṃdamu (mōkṣamu) paramaprayōjanamu. paramānaṃdamu prāptiṃcuṭaku jñānamu sādhanamu - aṃducēta jñānamu avāṃtaraprayōjanamu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.