← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అవస్థా చతుష్టయం avasthā catuṣṭayaṃ

Original — తెలుగు
  1. చతస్రో అవస్థా బాల్యం, కౌమారం, యౌవనం, వార్థక్యం, వార్థక్యం చేతి.

(బాల్యము, కౌమారము, యౌవనము, వార్థక్యము అను శరీరావస్థలు నాలుగు.)

  1. జాగ్రత్స్వప్న సుషిప్తి తురీయాశ్చ ఇత్యవస్థాశ్చ తస్రః - తాసామవస్థ్గానాం అధిపతయశ్చత్వారః పురుషాః, - విశ్వ, తైజస, ప్రాజ్ఞాత్మనశ్చ ఇతి.

(జాగ్రత్, స్వప్నము, సుషుప్తి, తురీయము అని అవస్థలు నాలుగు. ఈ నాలుగు అవస్థలకు అధిపతులు నలుగురు పురుషులు - విశ్వుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, ఆత్మ.) (ఇవి జీవుని యొక్క అవస్థలు.)

  1. మనో బుద్ధులు వర్తించు అవయవస్థానములను బట్టి అవస్థలు కలుగుచుండును - మనోబుద్ధులు నేత్రగోళము నాశ్రయించినపుడు జాగ్రదవస్థ; కంఠమునాశ్రయించినపుడు స్వప్నావస్థ; హృదయమునాశ్రయించినపుడు సుషుప్తి, శిరస్సును - సహస్రారపద్మమును - ఆశ్రయించినపుడు తురీయము.
Transliteration
  1. catasrō avasthā bālyaṃ, kaumāraṃ, yauvanaṃ, vārthakyaṃ, vārthakyaṃ cēti.

(bālyamu, kaumāramu, yauvanamu, vārthakyamu anu śarīrāvasthalu nālugu.)

  1. jāgratsvapna suṣipti turīyāśca ityavasthāśca tasraḥ - tāsāmavasthgānāṃ adhipatayaścatvāraḥ puruṣāḥ, - viśva, taijasa, prājñātmanaśca iti.

(jāgrat, svapnamu, suṣupti, turīyamu ani avasthalu nālugu. ī nālugu avasthalaku adhipatulu naluguru puruṣulu - viśvuḍu, taijasuḍu, prājñuḍu, ātma.) (ivi jīvuni yokka avasthalu.)

  1. manō buddhulu vartiṃcu avayavasthānamulanu baṭṭi avasthalu kalugucuṃḍunu - manōbuddhulu nētragōḷamu nāśrayiṃcinapuḍu jāgradavastha; kaṃṭhamunāśrayiṃcinapuḍu svapnāvastha; hṛdayamunāśrayiṃcinapuḍu suṣupti, śirassunu - sahasrārapadmamunu - āśrayiṃcinapuḍu turīyamu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.