← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అవస్థాషట్కము avasthāṣaṭkamu

Original — తెలుగు
  1. జాయతే, అస్తి, వర్థతే, విపరిణమతే, అపక్షీయతే, నశ్యతి.

(జననము, స్థితి, వృద్ధిపొందుట, పరిణామము పొందుట, అపక్షయము, నాశము.) (పుట్టిన ప్రతి వస్తువు నకు ఈ ఆరు అవస్థలు ఉండును - ఇవియే షడ్భావ వికారములు.)

Transliteration
  1. jāyatē, asti, varthatē, vipariṇamatē, apakṣīyatē, naśyati.

(jananamu, sthiti, vṛddhipoṃduṭa, pariṇāmamu poṃduṭa, apakṣayamu, nāśamu.) (puṭṭina prati vastuvu naku ī āru avasthalu uṃḍunu - iviyē ṣaḍbhāva vikāramulu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.