← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అవతరించుట avatariṃcuṭa

Original — తెలుగు

దేవతులు మొదలగువారు వారిలోకమును వదలి క్రిందకు - భూలోకమునకు దిగుట, భూలోకములో పుట్టుట; భగవంతుడు భూలోకమున అవతారము నెత్తుట.

Transliteration

dēvatulu modalaguvāru vārilōkamunu vadali kriṃdaku - bhūlōkamunaku diguṭa, bhūlōkamulō puṭṭuṭa; bhagavaṃtuḍu bhūlōkamuna avatāramu nettuṭa.

English

The gods and the like descending from their own world down to earth, taking birth here; the Lord's descent, His avatāra, into this world.