(అవిద్యావృత్తులు అయిదు - 1. తమస్సు అనగా అవివేకము - తనస్వరూపమును జీవాత్మైక్యమును కప్పి పుచ్చునది. 2. అనాత్మయగు దేహాదులందు ఆత్మయను అభిమానము మోహము. 3. మహామోహమనగా విషయములందు భోగించి సుఖించవలెనను కోరిక. 4. తామిశ్రమనగా విషయభోగములందు కోరిక ఫలించనందున కలుగు క్రోధము. 5. అంధతామిశ్రము అనగా భోగములు నశించిన నేనే నశించెదను అనుకొనుట. ఈ అయిదును అవిద్యాపంచకము).
(చూడుము - “అవిద్యాపంచకము - 3”).
అవిద్యాస్మిత రాగద్వేషాభినివేశాః పంచక్లేశాః ఇతి విష్ణుస్వామిప్రోక్తాః వా - అజ్ఞాన విపర్యాసభేద భయశోకాః
(అవిద్యా, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము అను అయిదు క్లేశములు అవిద్యావృత్తులు అని విష్ణుస్వామి చెప్పినవి)
(- అజ్ఞాన, విపర్యాస, భేద భయ శోకములు)
(avidyāvṛttulu ayidu - 1. tamassu anagā avivēkamu - tanasvarūpamunu jīvātmaikyamunu kappi puccunadi. 2. anātmayagu dēhādulaṃdu ātmayanu abhimānamu mōhamu. 3. mahāmōhamanagā viṣayamulaṃdu bhōgiṃci sukhiṃcavalenanu kōrika. 4. tāmiśramanagā viṣayabhōgamulaṃdu kōrika phaliṃcanaṃduna kalugu krōdhamu. 5. aṃdhatāmiśramu anagā bhōgamulu naśiṃcina nēnē naśiṃcedanu anukonuṭa. ī ayidunu avidyāpaṃcakamu).
(cūḍumu - “avidyāpaṃcakamu - 3”).
avidyāsmita rāgadvēṣābhinivēśāḥ paṃcaklēśāḥ iti viṣṇusvāmiprōktāḥ vā - ajñāna viparyāsabhēda bhayaśōkāḥ
(avidyā, asmita, rāgamu, dvēṣamu, abhinivēśamu anu ayidu klēśamulu avidyāvṛttulu ani viṣṇusvāmi ceppinavi)
(- ajñāna, viparyāsa, bhēda bhaya śōkamulu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.