(ఎన్నడునూ వ్యభిచరించని భక్తి).
(ఈతర దేవతలను వదలివేసిన భక్తి).
(వ్యభిచరించని శీలముగల బుద్ధి, భగవంతుడైన వాసుదేవునికంటె ఉత్కృష్టమైన దేవుడు లేడు. అందుచేత అతనే మాకు గతి అని ఈ ప్రకారము నిశ్చయించిన బుద్ధితో భజించుట).
(వ్యభిచరించని భక్తితో, ఏకాంతభక్తితో, ఎవడు నన్ను సేవించునో వాడు త్రిగుణములను అతిక్రమించి బ్రహ్మభావమునకు - బ్రహ్మత్వమునకు సమర్థుడగుచున్నాడు).
(నాకు అన్నియు, అంతయు, దయాస్వభావముగల శ్రీరామచంద్రుడే - మఱొక దైవము నాకు తెలియదు).
(నా జీవము, నన్ను అనుగ్రహించువాడు, నన్నుపాలించువాడు, నా భావన, నాసుఖము, నాతండ్రి, నా గురువు, నావరుడు, నా మోహమను అంధకారమును పోగొట్టువాడు, నా పుణ్యము, నా సమస్తబంధువులు, నాజీవనము, నానిధి, నాసిద్ధి, నేను చేసిన సకలకర్మలపుణ్యము - శ్రీరామచంద్రుడే - ఆ రామచంద్రుని నేనుభజించెదను).
(ennaḍunū vyabhicariṃcani bhakti).
(ītara dēvatalanu vadalivēsina bhakti).
(vyabhicariṃcani śīlamugala buddhi, bhagavaṃtuḍaina vāsudēvunikaṃṭe utkṛṣṭamaina dēvuḍu lēḍu. aṃducēta atanē māku gati ani ī prakāramu niścayiṃcina buddhitō bhajiṃcuṭa).
(vyabhicariṃcani bhaktitō, ēkāṃtabhaktitō, evaḍu nannu sēviṃcunō vāḍu triguṇamulanu atikramiṃci brahmabhāvamunaku - brahmatvamunaku samarthuḍagucunnāḍu).
(nāku anniyu, aṃtayu, dayāsvabhāvamugala śrīrāmacaṃdruḍē - maṟoka daivamu nāku teliyadu).
(nā jīvamu, nannu anugrahiṃcuvāḍu, nannupāliṃcuvāḍu, nā bhāvana, nāsukhamu, nātaṃḍri, nā guruvu, nāvaruḍu, nā mōhamanu aṃdhakāramunu pōgoṭṭuvāḍu, nā puṇyamu, nā samastabaṃdhuvulu, nājīvanamu, nānidhi, nāsiddhi, nēnu cēsina sakalakarmalapuṇyamu - śrīrāmacaṃdruḍē - ā rāmacaṃdruni nēnubhajiṃcedanu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.