← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అవ్యధః avyadhaḥ

Original — తెలుగు

దుర్జనైః తాడ్యమానోపి య (అ) నుత్పన్న వ్యధో (అ) ధవా : (గీతాభావప్రకాశము - 12 - 11).

(దుర్మార్గులు కొట్టినను వ్యధ (బాధ) పడనివాడు).

Transliteration

durjanaiḥ tāḍyamānōpi ya (a) nutpanna vyadhō (a) dhavā : (gītābhāvaprakāśamu - 12 - 11).

(durmārgulu koṭṭinanu vyadha (bādha) paḍanivāḍu).

English

"Even when struck by wicked men, one in whom no distress arises" (Gītābhāvaprakāśamu) — one untroubled even when wronged.