← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అవ్యాహతాః avyāhatāḥ

Original — తెలుగు
  1. అప్రతిహతాః (అడ్డులేనివారు).

  2. దేశకాలవస్తుకృత ప్రతిబంధరహితాః.

(దేశమువలనను, కాలమువలనను, వస్తువువలనను ప్రతిబంధకములేని వారు).

Transliteration
  1. apratihatāḥ (aḍḍulēnivāru).

  2. dēśakālavastukṛta pratibaṃdharahitāḥ.

(dēśamuvalananu, kālamuvalananu, vastuvuvalananu pratibaṃdhakamulēni vāru).

English

1. Unimpeded. 2. Those unobstructed by any hindrance arising from place, time, or thing.