ప్రకాశించునది; ప్రతిబింబము.
యధార్థస్థితి లేకుండియు ఉన్నట్లు కానవచ్చుట.
మంచివానివలె నటించుట.
మాయయను ఉపాధితో కూడిన పరమాత్మ, అవిద్యతో కూడిన జీవుడు -
వేదాంత ప్రకరణేషు సర్వత్ర ఆభాసః ఇతి శబ్దేన అంతఃకరణసహిత చిదాభా స ఏవ గ్రాహ్యః.
(ఉపనిషత్తులలో అంతట ఆభాసుడు అనగా అంతఃకరణముతోకూడిన చిదాభాసుడు అని గ్రహించవలెను).
prakāśiṃcunadi; pratibiṃbamu.
yadhārthasthiti lēkuṃḍiyu unnaṭlu kānavaccuṭa.
maṃcivānivale naṭiṃcuṭa.
māyayanu upādhitō kūḍina paramātma, avidyatō kūḍina jīvuḍu -
vēdāṃta prakaraṇēṣu sarvatra ābhāsaḥ iti śabdēna aṃtaḥkaraṇasahita cidābhā sa ēva grāhyaḥ.
(upaniṣattulalō aṃtaṭa ābhāsuḍu anagā aṃtaḥkaraṇamutōkūḍina cidābhāsuḍu ani grahiṃcavalenu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.