← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆబ్రహ్మ భువనాల్లోకాః ābrahma bhuvanāllōkāḥ

Original — తెలుగు
  1. “ఆబ్రహ్మ భువనాత్ సహబ్రహ్మ భువనేన లోకాః సర్వే” (శ్రీశంకరః)

(బ్రహ్మలోకముతో కలిసి లోకములన్నియు).

  1. “బ్రహ్మలోక పర్యంతాః బ్రహ్మాండోదర వర్తినః సర్వే లోకాః” (శ్రీశంకరః)

(బ్రహ్మలోకము వరకుగల లోకములు - బ్రహ్మాండము లోపలగల లోకములు).

  1. “మహామేరుస్థ బ్రహ్మ సదనమారభ్య సర్వే లోకాః” (శ్రీ ఆనందతీర్థః)

(మహామేరు పర్వతమునగల బ్రహ్మలోకము మొదలగు అన్ని లోకములు).

  1. “సత్యలోకపర్యనత లోకాః” (సత్యలోకమువరకు గల లోకములు).
Transliteration
  1. “ābrahma bhuvanāt sahabrahma bhuvanēna lōkāḥ sarvē” (śrīśaṃkaraḥ)

(brahmalōkamutō kalisi lōkamulanniyu).

  1. “brahmalōka paryaṃtāḥ brahmāṃḍōdara vartinaḥ sarvē lōkāḥ” (śrīśaṃkaraḥ)

(brahmalōkamu varakugala lōkamulu - brahmāṃḍamu lōpalagala lōkamulu).

  1. “mahāmērustha brahma sadanamārabhya sarvē lōkāḥ” (śrī ānaṃdatīrthaḥ)

(mahāmēru parvatamunagala brahmalōkamu modalagu anni lōkamulu).

  1. “satyalōkaparyanata lōkāḥ” (satyalōkamuvaraku gala lōkamulu).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.