(మోక్షసాధనమునుపదేశించు ఆచార్యుని శుశ్రూష మొదలగు వాటిచే సేవించుట).
(జ్ఞానమును ఉపదేశించు ఆచార్యుని శ్రద్ధాభక్తులతో, శుశ్రూష మొదలగు పనులతో ఆరాధించుట).
(ఆత్మజ్ఞానమును, బ్రహ్మజ్ఞానమును కలుగచేసిన ఆచార్యుని నమస్కారములు చేయుచు, ప్రశ్నలువేసి బ్రహ్మజ్ఞామును పొందుటకు చేయుసేవ మొదలగువాటియందు నిరతుడై యుండుట).
(mōkṣasādhanamunupadēśiṃcu ācāryuni śuśrūṣa modalagu vāṭicē sēviṃcuṭa).
(jñānamunu upadēśiṃcu ācāryuni śraddhābhaktulatō, śuśrūṣa modalagu panulatō ārādhiṃcuṭa).
(ātmajñānamunu, brahmajñānamunu kalugacēsina ācāryuni namaskāramulu cēyucu, praśnaluvēsi brahmajñāmunu poṃduṭaku cēyusēva modalaguvāṭiyaṃdu niratuḍai yuṃḍuṭa).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.