← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆచ్ఛాదన ācchādana

Original — తెలుగు
  1. మఱుగు పరచుట, కప్పుట, ఆవరణము -

  2. యథాచందనాగర్వాదేః ఉదకాది సంబంధ జక్లేదాది జం ఔపాదికం దేర్గం ధ్యం, తత్సరూప నిఘర్షణేన ఆచ్ఛద్యతే స్వేన పారమార్థికేన గంధేన,తద్వదేవ హిస్వాత్మస్యధ్యస్తం స్వాభావికం కర్తృత్వ భోక్తృత్వాది లక్షణం జగత్ ద్వెతరూపం.

(ఉదకము మొదలగువాటి సంబంధమువలన ఉపాధులకు కలుగు దుర్గంధమును చందనము, అగరు వత్తిమొదలగునవి ఎట్లు కప్పిపుచ్చుచున్నవో అట్లే కర్తత్వ భోక్తృత్వ లక్షణములు గలిగి ద్వైతరూపముగా కనబడు ఈ జగత్తు ఆత్మయందు అధ్యస్తమైయున్నది).

Transliteration
  1. maṟugu paracuṭa, kappuṭa, āvaraṇamu -

  2. yathācaṃdanāgarvādēḥ udakādi saṃbaṃdha jaklēdādi jaṃ aupādikaṃ dērgaṃ dhyaṃ, tatsarūpa nigharṣaṇēna ācchadyatē svēna pāramārthikēna gaṃdhēna,tadvadēva hisvātmasyadhyastaṃ svābhāvikaṃ kartṛtva bhōktṛtvādi lakṣaṇaṃ jagat dvetarūpaṃ.

(udakamu modalaguvāṭi saṃbaṃdhamuvalana upādhulaku kalugu durgaṃdhamunu caṃdanamu, agaru vattimodalagunavi eṭlu kappipuccucunnavō aṭlē kartatva bhōktṛtva lakṣaṇamulu galigi dvaitarūpamugā kanabaḍu ī jagattu ātmayaṃdu adhyastamaiyunnadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.