← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆదేశః ādēśaḥ

Original — తెలుగు
  1. శాసనం; రాజాజ్ఞాతుల్య మితి భావః. (ఆజ్ఞ; రాజుయొక్క ఆజ్ఞతో సమానమైనది అని భావము).

  2. ఇదంకురు, ఇదం మాకార్షీరితి విధి నిషేధరూపం రహస్యానుశాసనం ఆదేశమిత్యర్థః.

(ఇది చేయుము, ఇది చేయకుము అని విధిగా చేయవలసినది, నిషేధింపబడినది అని చెప్పు రహస్యమైన అనుశాసనము).

  1. ఆదిశ్యతే ఇత్యాదేశః, కేవలం శాస్త్రాచార్యోపదేశాదేనగమ్యతే, నతు స్వబుధ్యా ఊహితుం శక్య ఆత్మా ఇత్యర్థః.

(ఆదేశించునది; కేవలము శాత్రము బోధించుటచేత గురూపదేశము గ్రహింపతగినది; తన బుద్ధిచే ఊహించ శక్యము కానిది).

  1. అతీవ గుహ్యమాదేశ మనం తార్థ ప్రకాశకం |

వక్ష్యే యుష్మాక మద్యాహం శ్రుణుత శ్రద్ధయా సహ |

యస్య శ్రవణ మాత్రేణ శ్రుతమేవాశ్రుతం భావేత్ |

అమతంచ మతం, జ్ఞాతమ విజ్ఞాతంచ సత్తమాః ||“. (సూతసమ్హితాయాం)

(అత్యంత రహస్యమైనది, అనంతమైన అర్థమును ప్రకాశింపచేయునది - తెలియ చేయునది - అగు ఆదేశమునునీకు చెప్పుచున్నాను. శ్రద్ధతో వినుము. దేనిని వినిన వినినది అంతయు వినినట్లగునో, తెలియనిది తెలిసినట్లగునో అదియే పరమాత్మ).

Transliteration
  1. śāsanaṃ; rājājñātulya miti bhāvaḥ. (ājña; rājuyokka ājñatō samānamainadi ani bhāvamu).

  2. idaṃkuru, idaṃ mākārṣīriti vidhi niṣēdharūpaṃ rahasyānuśāsanaṃ ādēśamityarthaḥ.

(idi cēyumu, idi cēyakumu ani vidhigā cēyavalasinadi, niṣēdhiṃpabaḍinadi ani ceppu rahasyamaina anuśāsanamu).

  1. ādiśyatē ityādēśaḥ, kēvalaṃ śāstrācāryōpadēśādēnagamyatē, natu svabudhyā ūhituṃ śakya ātmā ityarthaḥ.

(ādēśiṃcunadi; kēvalamu śātramu bōdhiṃcuṭacēta gurūpadēśamu grahiṃpataginadi; tana buddhicē ūhiṃca śakyamu kānidi).

  1. atīva guhyamādēśa manaṃ tārtha prakāśakaṃ |

vakṣyē yuṣmāka madyāhaṃ śruṇuta śraddhayā saha |

yasya śravaṇa mātrēṇa śrutamēvāśrutaṃ bhāvēt |

amataṃca mataṃ, jñātama vijñātaṃca sattamāḥ ||“. (sūtasamhitāyāṃ)

(atyaṃta rahasyamainadi, anaṃtamaina arthamunu prakāśiṃpacēyunadi - teliya cēyunadi - agu ādēśamununīku ceppucunnānu. śraddhatō vinumu. dēnini vinina vininadi aṃtayu vininaṭlagunō, teliyanidi telisinaṭlagunō adiyē paramātma).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.