← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆధారము ādhāramu

Original — తెలుగు
  1. యో భ్రాంతిదశాయాం అపి ప్రతిభాతి, యద భావే భ్రాంతిరేవ న స్యాత్, స ఏవ సామాన్యాంశః ఆధారః ఇతి చ ఉచ్యతే

(ఏది భ్రాంతి కాలమందు కూడ తోచునో, ఏది లేకుండిన భ్రాంతి కలుగదో దానికి ఆధారమని పేరు).

  1. ఆశ్రయము; కారణవస్తువు; అధికరణము -

  2. “క. వినువత్స! నీవు నన్నడి

గిన ప్రశ్నకు నుత్తరంబు కేవల పరమం

బును బ్రహ్మంబీ య ఖిలం

బున కగు నాధారహేతుభూతము సుమ్మీ“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 6 - 102)

Transliteration
  1. yō bhrāṃtidaśāyāṃ api pratibhāti, yada bhāvē bhrāṃtirēva na syāt, sa ēva sāmānyāṃśaḥ ādhāraḥ iti ca ucyatē

(ēdi bhrāṃti kālamaṃdu kūḍa tōcunō, ēdi lēkuṃḍina bhrāṃti kalugadō dāniki ādhāramani pēru).

  1. āśrayamu; kāraṇavastuvu; adhikaraṇamu -

  2. “ka. vinuvatsa! nīvu nannaḍi

gina praśnaku nuttaraṃbu kēvala paramaṃ

bunu brahmaṃbī ya khilaṃ

buna kagu nādhārahētubhūtamu summī”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 6 - 102)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.