← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆధి భౌతికము ādhi bhautikamu

Original — తెలుగు
  1. భూతాని హేతుః యేషాంతే. (పృధివి మొదలగు భూతములవలన కలుగు దుఃఖము).

  2. చోర వ్యాఘ్ర సర్పాది జన్యం దుఃఖం ఆధి భౌతికం.

(దొంగలు, పులులు, సర్పములు మొదలగువాటివలన కలిగిన దుఃఖము).

  1. “స్వ శరీరాది సంఘాత వ్యతిరిక్తం సత్ యత్ చక్ష్రింద్రియ గోచరం తదధిభూతం. తతో జాయమానం దుఃఖాదికం ఆధిభౌతికం”.

(తన శరీరముకన్న వేరై జ్ఞానేంద్రియములకు విషయమైనది అధిభూతము. దానివలన పుట్టిన దుఃఖము ఆదిభౌతికము).

Transliteration
  1. bhūtāni hētuḥ yēṣāṃtē. (pṛdhivi modalagu bhūtamulavalana kalugu duḥkhamu).

  2. cōra vyāghra sarpādi janyaṃ duḥkhaṃ ādhi bhautikaṃ.

(doṃgalu, pululu, sarpamulu modalaguvāṭivalana kaligina duḥkhamu).

  1. “sva śarīrādi saṃghāta vyatiriktaṃ sat yat cakṣriṃdriya gōcaraṃ tadadhibhūtaṃ. tatō jāyamānaṃ duḥkhādikaṃ ādhibhautikaṃ”.

(tana śarīramukanna vērai jñānēṃdriyamulaku viṣayamainadi adhibhūtamu. dānivalana puṭṭina duḥkhamu ādibhautikamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.