ఆత్మహేతుః యేషాంతే. (ఆత్మవలన - శరీరమువలన - కలిగిన దుఃఖము).
శరీరే జ్వరాది రోగ క్షుత్పిపాసాది జన్యం గుఃఖం ఆధ్యాత్మికం.
(శరీరమందు జ్వరము మొదలగు రోగములవలన, ఆకలి దప్పులవలన కలుగు దుఃఖము ఆధ్యాత్మికము).
ātmahētuḥ yēṣāṃtē. (ātmavalana - śarīramuvalana - kaligina duḥkhamu).
śarīrē jvarādi rōga kṣutpipāsādi janyaṃ guḥkhaṃ ādhyātmikaṃ.
(śarīramaṃdu jvaramu modalagu rōgamulavalana, ākali dappulavalana kalugu duḥkhamu ādhyātmikamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.