దేవానాం ఆదిః (దేవతులలో మొదటివాడు).
సర్వ దేవానాం ఆదౌ భవం ఆదిదేవః. (దేవతులందఱికన్న ముందునుండి ఉన్నవాడు).
ఆదిః కారణం సచాసౌ దేవశ్చ ఇతి ఆదిదేవః, ద్యోతనారి గుణవాన్ వా దేవః -.
(ఆది అనగా కారణము - అన్నింటికి కారణమైనవాడు; ప్రకాశించుట మొదలగు గుణములు గలవాడు కనుక దేవుడు - ఈ రెండు కారణములవలన ఆది దేవుడు).
(మొదటి దేవుడు లేక, అన్నింటికి మొదలు - కారణము - అయినవాడు, దేవుడు - ప్రకాశించువాడు కనుక ఆది దేవుడు; - జగత్తునకు కారణమైనవాడు; క్రీడ అయిన జగద్వ్యాపరము గలవాడు).
(జగత్తు అంతటకీ మొదటి కారణమైనవాడు - కారణవస్తువులన్నింటికి కారణమైనవాడు).
(జగత్తుయొక్క సృష్టి, స్థితి, లయములు లీలగా గలవాడు - స్వంత తేజస్సుతో బాగా ప్రకాశించువాడు).
(సమస్తభూతములను ఆకర్షించి తనలోనికి చేర్చుకొనువాడు, అటువంటిదేవుడు కనుక ఆది దేవుడు).
(శాశ్వతమైన దివ్య పురుషుడు - ఆదిదేవుడు, విభుడు).
dēvānāṃ ādiḥ (dēvatulalō modaṭivāḍu).
sarva dēvānāṃ ādau bhavaṃ ādidēvaḥ. (dēvatulaṃdaṟikanna muṃdunuṃḍi unnavāḍu).
ādiḥ kāraṇaṃ sacāsau dēvaśca iti ādidēvaḥ, dyōtanāri guṇavān vā dēvaḥ -.
(ādi anagā kāraṇamu - anniṃṭiki kāraṇamainavāḍu; prakāśiṃcuṭa modalagu guṇamulu galavāḍu kanuka dēvuḍu - ī reṃḍu kāraṇamulavalana ādi dēvuḍu).
(modaṭi dēvuḍu lēka, anniṃṭiki modalu - kāraṇamu - ayinavāḍu, dēvuḍu - prakāśiṃcuvāḍu kanuka ādi dēvuḍu; - jagattunaku kāraṇamainavāḍu; krīḍa ayina jagadvyāparamu galavāḍu).
(jagattu aṃtaṭakī modaṭi kāraṇamainavāḍu - kāraṇavastuvulanniṃṭiki kāraṇamainavāḍu).
(jagattuyokka sṛṣṭi, sthiti, layamulu līlagā galavāḍu - svaṃta tējassutō bāgā prakāśiṃcuvāḍu).
(samastabhūtamulanu ākarṣiṃci tanalōniki cērcukonuvāḍu, aṭuvaṃṭidēvuḍu kanuka ādi dēvuḍu).
(śāśvatamaina divya puruṣuḍu - ādidēvuḍu, vibhuḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.