హ్రీంకార మంత్ర వాచ్యం తదాదితత్వం తదుచ్యతే ||“. (శ్రీ దేవీ భాగవతం)
(ప్రాణుల సమస్తకర్మలు సూక్ష్మరూపంలో కరడుకట్టినట్లు ఉండునదిన్నీ, ఇచ్ఛా, జ్ఞానము, క్రియ అను మూడుశక్తులకు ఆశ్రయమైనటువంటిదిన్నీ - నిలయమైనటువంటిదిన్నీ -, ‘హ్రీం’ అను మంత్రముచే చెప్పబడుచున్న ఒకేతత్వము, మాయాశక్తి, దేవి, ప్రకృతి, అవ్యక్తము, చతుర్ముఖబ్రహ్మ అని చెప్పబడుచున్న ఒకే తత్వము ఆది తత్వము - దీనిలోనుండి సూక్ష్మరూపములో నున్న తత్వములు ఒకదానిలోనుండి ఒకటిగా పుట్టినవి).
(సమస్త ప్రాణులు చేసిన కర్మలు సూక్ష్మరూపములో తనయందు ఘనీభూతమై యున్నందున, అవి స్థూలరూపము నొంది ఫలము నొసగుటకు ఉన్ముఖమైనపుడు వాటిలో సూక్ష్మరూపములోనుండి అవి చేయు పనులను, ఇచ్చు ఫలములను చూచుచుండుటవలన వాటికి సాక్షి అయినది - అనగా ప్రకృతితత్వము, దానిలోనుండిపుట్టిన అన్ని తత్వములలోను అంశరూపముగా అంతర్గతమై యుండునది, - ఆకాశములోనుండి పుట్టిన వాయువులో వాయువు తాలూకు అసాధారణగుణమేకాక ఆకాశగుణమగు శబ్దము కూడా ఇమిడి యున్నట్లు).
(ఇచ్ఛాజ్ఞాన క్రియా శక్తులు అను మూడు శక్తులు, రౌద్రీ, బ్రాహ్మీ, వైష్ణవీ అను మూడు శక్తులు - అనగా, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తిరూపములు - సృష్టి, స్థితి లయములు కల్పించు సామర్థ్యము గలవి - ఒకే చోట కలిసియున్న ప్రకృతి లేక మాయా స్థితి).
hrīṃkāra maṃtra vācyaṃ tadāditatvaṃ taducyatē ||“. (śrī dēvī bhāgavataṃ)
(prāṇula samastakarmalu sūkṣmarūpaṃlō karaḍukaṭṭinaṭlu uṃḍunadinnī, icchā, jñānamu, kriya anu mūḍuśaktulaku āśrayamainaṭuvaṃṭidinnī - nilayamainaṭuvaṃṭidinnī -, ‘hrīṃ’ anu maṃtramucē ceppabaḍucunna okētatvamu, māyāśakti, dēvi, prakṛti, avyaktamu, caturmukhabrahma ani ceppabaḍucunna okē tatvamu ādi tatvamu - dīnilōnuṃḍi sūkṣmarūpamulō nunna tatvamulu okadānilōnuṃḍi okaṭigā puṭṭinavi).
(samasta prāṇulu cēsina karmalu sūkṣmarūpamulō tanayaṃdu ghanībhūtamai yunnaṃduna, avi sthūlarūpamu noṃdi phalamu nosaguṭaku unmukhamainapuḍu vāṭilō sūkṣmarūpamulōnuṃḍi avi cēyu panulanu, iccu phalamulanu cūcucuṃḍuṭavalana vāṭiki sākṣi ayinadi - anagā prakṛtitatvamu, dānilōnuṃḍipuṭṭina anni tatvamulalōnu aṃśarūpamugā aṃtargatamai yuṃḍunadi, - ākāśamulōnuṃḍi puṭṭina vāyuvulō vāyuvu tālūku asādhāraṇaguṇamēkāka ākāśaguṇamagu śabdamu kūḍā imiḍi yunnaṭlu).
(icchājñāna kriyā śaktulu anu mūḍu śaktulu, raudrī, brāhmī, vaiṣṇavī anu mūḍu śaktulu - anagā, brahma viṣṇu mahēśvarula śaktirūpamulu - sṛṣṭi, sthiti layamulu kalpiṃcu sāmarthyamu galavi - okē cōṭa kalisiyunna prakṛti lēka māyā sthiti).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.