మొదలు; మొదటిది; కారణము, జన్మ; కారణమైనది.
“అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ”- (శ్రీమద్భగవద్గీత - 10 - 20)
(భూతములకు ఆదిమధ్యాంతములు నేనే - భూతముల జన్మకు, పోషణమునకు, నాశము కలుగచేయువాడను నేనే - కారణమైనవాడను నేనే) (పుట్టుకగలవన్నియు భూతములే).
(దేవతులకు, మహర్షులజన్మకు కారణము నేనే, నానుండియే వారు పుట్టిరి).
modalu; modaṭidi; kāraṇamu, janma; kāraṇamainadi.
“ahamādiśca madhyaṃ ca bhūtānāmaṃta ēva ca”- (śrīmadbhagavadgīta - 10 - 20)
(bhūtamulaku ādimadhyāṃtamulu nēnē - bhūtamula janmaku, pōṣaṇamunaku, nāśamu kalugacēyuvāḍanu nēnē - kāraṇamainavāḍanu nēnē) (puṭṭukagalavanniyu bhūtamulē).
(dēvatulaku, maharṣulajanmaku kāraṇamu nēnē, nānuṃḍiyē vāru puṭṭiri).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.