← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆదికర్తా ādikartā

Original — తెలుగు

కారణం అతః, తస్మాత్ ఆది కర్తా -

(దీని అంతటికి - ఈ కనిపించుచున్న ప్రపంచమునకు - దానిలోనున్న సమస్త వస్తువులకు మొదటికారణము అయినవాడు - ప్రతివస్తువు ఇంకొక వస్తువులోనుండి పుట్టినదే - అట్లు మొట్టమొదట పుట్టిన వస్తువు భగవంతునిలోనుండి పుట్టినది. అందుచేత అన్ని వస్తువులు పుట్టుటకు భగవంతుడు మొదటికారణము).

Transliteration

kāraṇaṃ ataḥ, tasmāt ādi kartā -

(dīni aṃtaṭiki - ī kanipiṃcucunna prapaṃcamunaku - dānilōnunna samasta vastuvulaku modaṭikāraṇamu ayinavāḍu - prativastuvu iṃkoka vastuvulōnuṃḍi puṭṭinadē - aṭlu moṭṭamodaṭa puṭṭina vastuvu bhagavaṃtunilōnuṃḍi puṭṭinadi. aṃducēta anni vastuvulu puṭṭuṭaku bhagavaṃtuḍu modaṭikāraṇamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.