(మొదటికవి - చతుర్ముఖ బ్రహ్మ). (చతుర్ముఖ బ్రహ్మకు వేదములు స్వయం ప్రతిభాతములైనవి. అందుచేత అతను ఆది కవి).
వాల్మీకి - లౌకిక భాషలో మొట్టమొదట శ్లోకముగా రచించి, రామాయణము వ్రాసినవాడు.
(modaṭikavi - caturmukha brahma). (caturmukha brahmaku vēdamulu svayaṃ pratibhātamulainavi. aṃducēta atanu ādi kavi).
vālmīki - laukika bhāṣalō moṭṭamodaṭa ślōkamugā raciṃci, rāmāyaṇamu vrāsinavāḍu.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.