← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆదిలక్ష్మి ādilakṣmi

Original — తెలుగు

సామ్యావస్థ మాయంశబల బ్రహ్మ మూర్తిః.

(సత్వరజస్తమోగుణములు హెచ్చు తగ్గులు లేకుండగ సమముగా ఉన్న మాయ, లేక, ప్రకృతి, శ్రీమహావిష్ణువు యొక్క శక్తి స్వరూపిణి)..

Transliteration

sāmyāvastha māyaṃśabala brahma mūrtiḥ.

(satvarajastamōguṇamulu heccu taggulu lēkuṃḍaga samamugā unna māya, lēka, prakṛti, śrīmahāviṣṇuvu yokka śakti svarūpiṇi)..

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.