← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆదిమధ్య నిధనుడు ādimadhya nidhanuḍu

Original — తెలుగు
  1. “ఆదిః జన్మ, మధ్యం పాలనం, నిధనం అంతః - యేషు కర్మసు యోవర్తతే - అనేన ఉపాదానత్వం ఉక్తం –”

(భూతములకు సృష్టి స్థితిలయములు అయినవాడు).

  1. “అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ” (శ్రీమద్భగవద్గీత - 10 - 20)

(భూతములకు ఆది మధ్యాంతములు నేనే).

Transliteration
  1. “ādiḥ janma, madhyaṃ pālanaṃ, nidhanaṃ aṃtaḥ - yēṣu karmasu yōvartatē - anēna upādānatvaṃ uktaṃ –”

(bhūtamulaku sṛṣṭi sthitilayamulu ayinavāḍu).

  1. “ahamādiśca madhyaṃ ca bhūtānāmaṃta ēva ca” (śrīmadbhagavadgīta - 10 - 20)

(bhūtamulaku ādi madhyāṃtamulu nēnē).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.