← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆదిమధ్యాంతరహితుడు ādimadhyāṃtarahituḍu

Original — తెలుగు
  1. నాంతం, అంతో అవసానం; న మధ్యం - మధ్యం నామ ద్వయోః కోట్యోః

అంతరం, న; పునః ఆదిం న సర్వ గతత్వాత్.

(అంతము అనగా అవసానం; మధ్యము అనగా అది అంతములకు మధ్యకాలము, ఆది అనగా మొదలు, జన్మ అన్నింటియందు ఉండువాడు కనుక ఈ మూడు లేనివాడు).

జననమరణములు లేనివాడు. జననమరణములు లేవు కనుక వాటి మధ్యకాలము కూడ లేనివాడు.

  1. యత్ కారణత్వేనాభిమతం తత్ ఆదిమధ్యాంత విహీనం - కార్యస్యాదానం త్యేపి కార్యాపాయే కారణస్య అకార్య కారణత్వేన బ్రహ్మ మాత్రత్వాత్.

(ఏది కారణమైనదో అది ఆది మధ్యాంతములు లేనిది. కార్యమునకు ముందు, తర్వాత, కారణము కార్యము కాదు కనుక - కార్యముకాని కారనమగుటచేత అది పరబ్రహ్మ మాత్రమే. భగవంతునకు ముందుగాని, తర్వాతగాని తనకు కారణమనునది లేదు).

  1. “ఆది మధ్యాంత శూన్య మఖిలాస్పద రామచంద్రం”. (శ్రీరామ కర్ణామృతం - 2 - 20)

“అనాది మధ్యాంతమనంత వీర్యం” (శ్రీమద్భగవద్గీత - 11 - 19)

Transliteration
  1. nāṃtaṃ, aṃtō avasānaṃ; na madhyaṃ - madhyaṃ nāma dvayōḥ kōṭyōḥ

aṃtaraṃ, na; punaḥ ādiṃ na sarva gatatvāt.

(aṃtamu anagā avasānaṃ; madhyamu anagā adi aṃtamulaku madhyakālamu, ādi anagā modalu, janma anniṃṭiyaṃdu uṃḍuvāḍu kanuka ī mūḍu lēnivāḍu).

jananamaraṇamulu lēnivāḍu. jananamaraṇamulu lēvu kanuka vāṭi madhyakālamu kūḍa lēnivāḍu.

  1. yat kāraṇatvēnābhimataṃ tat ādimadhyāṃta vihīnaṃ - kāryasyādānaṃ tyēpi kāryāpāyē kāraṇasya akārya kāraṇatvēna brahma mātratvāt.

(ēdi kāraṇamainadō adi ādi madhyāṃtamulu lēnidi. kāryamunaku muṃdu, tarvāta, kāraṇamu kāryamu kādu kanuka - kāryamukāni kāranamaguṭacēta adi parabrahma mātramē. bhagavaṃtunaku muṃdugāni, tarvātagāni tanaku kāraṇamanunadi lēdu).

  1. “ādi madhyāṃta śūnya makhilāspada rāmacaṃdraṃ”. (śrīrāma karṇāmṛtaṃ - 2 - 20)

“anādi madhyāṃtamanaṃta vīryaṃ” (śrīmadbhagavadgīta - 11 - 19)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.