← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆదిమూలావతారము ādimūlāvatāramu

Original — తెలుగు
  1. గజేంద్రునకు మోక్షమునిచ్చిన శ్రీమహావిష్ణువు -

  2. “ఇంక నాదిమూలావతారంబు సెప్పెద వినుము –

“మ. కరినాధుండు జలగ్రహ గ్రహణ దుఃఖా క్రాంతుడై వేయి వ

త్సరముల్ గుయ్యుడుచుండ వేల్పులకు విశ్వవ్యాప్తి లేకుండుటన్

హరి నీవే శరణంబు నాకనిన గుయ్యావించి వేవేగవా

శ్చరముంద్రుంచి కరీంద్రుగాచె మహితోత్సాహంబునం దాపసా “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 7 - 147, 148)

Transliteration
  1. gajēṃdrunaku mōkṣamuniccina śrīmahāviṣṇuvu -

  2. “iṃka nādimūlāvatāraṃbu seppeda vinumu –

“ma. karinādhuṃḍu jalagraha grahaṇa duḥkhā krāṃtuḍai vēyi va

tsaramul guyyuḍucuṃḍa vēlpulaku viśvavyāpti lēkuṃḍuṭan

hari nīvē śaraṇaṃbu nākanina guyyāviṃci vēvēgavā

ścaramuṃdruṃci karīṃdrugāce mahitōtsāhaṃbunaṃ dāpasā “. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 7 - 147, 148)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.