“యన్నిర్గుణమిత్యాది విశేషణ భోధితం తదేవాది సర్వకారణత్వాత్ కార్య సాపేక్ష కారణతాయాః విశేషత్వప్రసక్తా. వస్తుతః యత్రకార్యకారణకలనా జాతం, నాస్త్యరం ఇతినారం కార్యకారణాకలనాపహ్నవ సిద్ధౌ త్రైపదం అయనం థామ స్వరూపం యస్య సో(ఆ)యం ఆది నారయణః”.
(ఆది + నారాయణః = ఆదినారయణః - నిర్గుణము, నిరాకారము, నిర్విశేషము అని దేనిని గుఱించి చెప్పబడుచున్నదో అది ఆది - అన్నింటికి కారణమైనది. కనుకనే మొదటిది, అందుచేతనే ఆది ‘నాస్తి అరం’ - నారం - న అరం = నారం - కార్యకారణములు లేనిది నారము - కార్యకారణములకు లోనిగాని అయనము, పదము, థామము తానే అయినవాడు కనుక ఆదినారాయణుడు).
“yannirguṇamityādi viśēṣaṇa bhōdhitaṃ tadēvādi sarvakāraṇatvāt kārya sāpēkṣa kāraṇatāyāḥ viśēṣatvaprasaktā. vastutaḥ yatrakāryakāraṇakalanā jātaṃ, nāstyaraṃ itināraṃ kāryakāraṇākalanāpahnava siddhau traipadaṃ ayanaṃ thāma svarūpaṃ yasya sō(ā)yaṃ ādi nārayaṇaḥ”.
(ādi + nārāyaṇaḥ = ādinārayaṇaḥ - nirguṇamu, nirākāramu, nirviśēṣamu ani dēnini guṟiṃci ceppabaḍucunnadō adi ādi - anniṃṭiki kāraṇamainadi. kanukanē modaṭidi, aṃducētanē ādi ‘nāsti araṃ’ - nāraṃ - na araṃ = nāraṃ - kāryakāraṇamulu lēnidi nāramu - kāryakāraṇamulaku lōnigāni ayanamu, padamu, thāmamu tānē ayinavāḍu kanuka ādinārāyaṇuḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.