ఆదౌ జాతః ఆద్యః. (మొదట పుట్టినవాడు, అన్నింటికి మొదటివాడు).
ఆదౌ సృష్టేః పూర్వం భవః; సృష్టేః పూర్వం ప్రళయదశాయాం ఆసీత్ ఇత్యర్థః.
(మొదట, అనగా సృష్టికి పొర్వము, ఉన్నవాడు - ప్రళయకాలమందుకూడ ఉండువాడు).
(సర్వ ప్రపంచము పుట్టుటకుముందునుండి యున్నవాడు, నిత్యుడు - అన్నికాలములందు ఉండువాడు).
(జగత్తునకు (పుట్టుటకు) కారణమైనవాడు - అందుచేత అంతకుముందునుండి ఉన్నవాడు).
(సమస్త ప్రపంచమునకు ఉపాదానకారణమైనవాడు - కుండకు మట్టి ఉపాదానకారణము అయినట్లు).
(ప్రకృతి, దానివికారములు అను ఉపాధులను పురములలో శయనించియుండువాడు. సృష్టిలోని ప్రతివస్తువు భగవంతునికి ఉపాధియే).
ādau jātaḥ ādyaḥ. (modaṭa puṭṭinavāḍu, anniṃṭiki modaṭivāḍu).
ādau sṛṣṭēḥ pūrvaṃ bhavaḥ; sṛṣṭēḥ pūrvaṃ praḷayadaśāyāṃ āsīt ityarthaḥ.
(modaṭa, anagā sṛṣṭiki porvamu, unnavāḍu - praḷayakālamaṃdukūḍa uṃḍuvāḍu).
(sarva prapaṃcamu puṭṭuṭakumuṃdunuṃḍi yunnavāḍu, nityuḍu - annikālamulaṃdu uṃḍuvāḍu).
(jagattunaku (puṭṭuṭaku) kāraṇamainavāḍu - aṃducēta aṃtakumuṃdunuṃḍi unnavāḍu).
(samasta prapaṃcamunaku upādānakāraṇamainavāḍu - kuṃḍaku maṭṭi upādānakāraṇamu ayinaṭlu).
(prakṛti, dānivikāramulu anu upādhulanu puramulalō śayaniṃciyuṃḍuvāḍu. sṛṣṭilōni prativastuvu bhagavaṃtuniki upādhiyē).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.