ఏకత్ర అంతో నిశ్చయః ఏకాంతః, తన్నిబంధనాభక్తిః ఐకాంతికీ - ఐకాంతకత్వం నామ దేవతాంతర, ఫలాంతర పరిత్యాగేన ప్రాప్య ప్రాపక భూతై కనిష్టత్వం -
(ఒక చోటనే నిశ్చయము కలిగి యుండుట - ఈ నిబంధనముగల భక్తి ఐకాంతికభక్తి. ఐకాంతికత్వమనగా ఇతర దేవతులను, ఇతర ఫలమును వదలివేసి ఒకేదానియందు నిష్ట కలిగియుండుట).
ēkatra aṃtō niścayaḥ ēkāṃtaḥ, tannibaṃdhanābhaktiḥ aikāṃtikī - aikāṃtakatvaṃ nāma dēvatāṃtara, phalāṃtara parityāgēna prāpya prāpaka bhūtai kaniṣṭatvaṃ -
(oka cōṭanē niścayamu kaligi yuṃḍuṭa - ī nibaṃdhanamugala bhakti aikāṃtikabhakti. aikāṃtikatvamanagā itara dēvatulanu, itara phalamunu vadalivēsi okēdāniyaṃdu niṣṭa kaligiyuṃḍuṭa).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.