← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆజ్యం ājyaṃ

Original — తెలుగు
  1. గోఘృతం - (ఆవు నెయ్యి).

  2. “ఆజ్యం ఘృతం సర్వోపలక్షణం” (గీతాభావప్రకాశము - 9 - 118)

(ఆజ్యమనగా నెయ్యి -)

  1. సర్పిర్వి లీనమాజ్యం సాత్ ఘనీభూతం ఘృతం భవేత్” -

(వెన్నలో లీనమైయున్నది ఆజ్యము - దాని ఘనీభూతము - స్థూలరూపము ఘృతము - నెయ్యి - పేరుకొనని నెయ్యి ఆజ్యము, పేరికొనిన నెయ్యి ఘృతము).

  1. “అహమే వాజ్యం” (శ్రీమద్భగవద్గీత - 9 - 16)

(నేనే ఆజ్యము - హోమము చేయబడు నెయ్యి భగవంతుడే - హోమము చేయునపుడు హోమములో వేయబడు ప్రతివస్తువు ఆజ్యమే - ప్రత్యేకముగా చెప్పకపోయినను).

Transliteration
  1. gōghṛtaṃ - (āvu neyyi).

  2. “ājyaṃ ghṛtaṃ sarvōpalakṣaṇaṃ” (gītābhāvaprakāśamu - 9 - 118)

(ājyamanagā neyyi -)

  1. sarpirvi līnamājyaṃ sāt ghanībhūtaṃ ghṛtaṃ bhavēt” -

(vennalō līnamaiyunnadi ājyamu - dāni ghanībhūtamu - sthūlarūpamu ghṛtamu - neyyi - pērukonani neyyi ājyamu, pērikonina neyyi ghṛtamu).

  1. “ahamē vājyaṃ” (śrīmadbhagavadgīta - 9 - 16)

(nēnē ājyamu - hōmamu cēyabaḍu neyyi bhagavaṃtuḍē - hōmamu cēyunapuḍu hōmamulō vēyabaḍu prativastuvu ājyamē - pratyēkamugā ceppakapōyinanu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.