← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆకారము ākāramu

Original — తెలుగు
  1. రూపము, బొమముడిపాటులోనగు వికారము, మార్పు.

(ప్రపంచములో ఉన్న ప్రతి వస్తువులోపల క్షణ క్షణమునకు మార్పు కలుగుచుండును. ఇది సాధారణ దృష్టికి ప్రతిక్షనము కనబడదు - పిల్లలు మన ఎదుట సంచరించుచూ లోలోపల మార్పులు చెంది మారిపోతూ ఉందురు. ఈ ప్రకారమే మొక్కలు మొదలగునవి కాలము జరిగినకొలది మార్పు చెందుచూ ఆకారములో భేదము కలిగినవి అగుచున్నవి. దీనికి కారణము ప్రతివస్తువులోను భగవచ్ఛక్తి ప్రకృతి వికారములతో కలిసి యుండుటే).

  1. యత్రాకృతి స్తత్ర గుణాః వసంతి.

(ఎక్కడ రూపముగలదో అక్కడే సత్వరజస్తమములు అను త్రిగుణములుండును).

  1. ఆకృతి మను గృహ్ణాంతి గుణాః -

(సత్వరజస్తమములు అను మూడు గుణములు రూపమును గ్రహించును - రూపము కలుగుటకు త్రిగుణములు కారణము).

Transliteration
  1. rūpamu, bomamuḍipāṭulōnagu vikāramu, mārpu.

(prapaṃcamulō unna prati vastuvulōpala kṣaṇa kṣaṇamunaku mārpu kalugucuṃḍunu. idi sādhāraṇa dṛṣṭiki pratikṣanamu kanabaḍadu - pillalu mana eduṭa saṃcariṃcucū lōlōpala mārpulu ceṃdi māripōtū uṃduru. ī prakāramē mokkalu modalagunavi kālamu jariginakoladi mārpu ceṃducū ākāramulō bhēdamu kaliginavi agucunnavi. dīniki kāraṇamu prativastuvulōnu bhagavacchakti prakṛti vikāramulatō kalisi yuṃḍuṭē).

  1. yatrākṛti statra guṇāḥ vasaṃti.

(ekkaḍa rūpamugaladō akkaḍē satvarajastamamulu anu triguṇamuluṃḍunu).

  1. ākṛti manu gṛhṇāṃti guṇāḥ -

(satvarajastamamulu anu mūḍu guṇamulu rūpamunu grahiṃcunu - rūpamu kaluguṭaku triguṇamulu kāraṇamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.