(అకాశమునకు ఒకే గుణము కలదు - అది శబ్దము - ఇది దీనికి అసాధారణగుణము - మిగిలిన నాలుగు భూతములకు వాటి వాటి అసాధారణగుణములున్నవి - స్పర్శ, రూప, రస, గంధములు - కాని ఈనాలుగు భూతములు ఒకదానిలోనుండి ఒకటిగా పుట్టిన కారణమున మిందు పుట్టినవాటి గుణములువెనుక పుట్టినవాటికి కలుగుచున్నవి - వాయువునకు శబ్ద స్పర్సములు, అగ్నికి శబ్ద, స్పర్శ, రూపములు, జలమునకు శబ్ద స్పర్స, రూప, రస, గంధములు అను గుణములు గలుగుచున్నవి.
(కామము, క్రోధము, లోభము, భయము, మోహము - ఈ అయిదు ఆకాశముయొక్క గుణములు).
(akāśamunaku okē guṇamu kaladu - adi śabdamu - idi dīniki asādhāraṇaguṇamu - migilina nālugu bhūtamulaku vāṭi vāṭi asādhāraṇaguṇamulunnavi - sparśa, rūpa, rasa, gaṃdhamulu - kāni īnālugu bhūtamulu okadānilōnuṃḍi okaṭigā puṭṭina kāraṇamuna miṃdu puṭṭinavāṭi guṇamuluvenuka puṭṭinavāṭiki kalugucunnavi - vāyuvunaku śabda sparsamulu, agniki śabda, sparśa, rūpamulu, jalamunaku śabda sparsa, rūpa, rasa, gaṃdhamulu anu guṇamulu galugucunnavi.
(kāmamu, krōdhamu, lōbhamu, bhayamu, mōhamu - ī ayidu ākāśamuyokka guṇamulu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.