← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆకాశలక్షణం ākāśalakṣaṇaṃ

Original — తెలుగు
  1. “తన్మాత్రత్వం, సూక్ష్మత్వం, భూతానాం చిద్రదాతృత్వం, బహిరంతరాస్పదత్వం, అవకాశ దాతృత్వం, నాడ్యాది ఛిద్రరూపేణ ఆకాశస్య వృత్తి లక్షణం. వృత్తిః ఛిద్రదాతృత్వాది కార్యమేవ లక్షణం, ప్రాణానాం ఇంద్రియాణాం ఆత్మనశ్చ ధిష్ణ్యత్వం - స్థానత్వం”.

(తన్మాత్రముగా నుండుట - అనగా, పంచీకృతముకాని సూక్ష్మాకాశముగా నుండుట. తన్మాత్రమనగా అంతమాత్రమే - ఆకాశము ఒక్కటే, - ఇతరభూతములతో కలిసి ఉండని ఆకాశస్థితి. సూక్ష్మత్వము - పంచీకృతముకాకముందు ఉన్న స్థితి. భూతములకు ఛిద్రము - ఖాళీ - సందు, ఉండుటకు అవకాశమునిచ్చుట. ప్రతివస్తువులోను, పైన, భగవంతునివలె వ్యాపించియుండుట, నాడులు మొదలగు వాటివలె లోన ప్రవేశించియుండుటకు అవకాశము కలిగించుట. ప్రాణములకు, ఇంద్రియములకు ఆత్మకి స్థానము కలుగచేయుట).

  1. ఏకలక్షణమాకాశః - (శబ్దము అను ఒకే లక్షణము కలిగియుండుట).
Transliteration
  1. “tanmātratvaṃ, sūkṣmatvaṃ, bhūtānāṃ cidradātṛtvaṃ, bahiraṃtarāspadatvaṃ, avakāśa dātṛtvaṃ, nāḍyādi chidrarūpēṇa ākāśasya vṛtti lakṣaṇaṃ. vṛttiḥ chidradātṛtvādi kāryamēva lakṣaṇaṃ, prāṇānāṃ iṃdriyāṇāṃ ātmanaśca dhiṣṇyatvaṃ - sthānatvaṃ”.

(tanmātramugā nuṃḍuṭa - anagā, paṃcīkṛtamukāni sūkṣmākāśamugā nuṃḍuṭa. tanmātramanagā aṃtamātramē - ākāśamu okkaṭē, - itarabhūtamulatō kalisi uṃḍani ākāśasthiti. sūkṣmatvamu - paṃcīkṛtamukākamuṃdu unna sthiti. bhūtamulaku chidramu - khāḷī - saṃdu, uṃḍuṭaku avakāśamuniccuṭa. prativastuvulōnu, paina, bhagavaṃtunivale vyāpiṃciyuṃḍuṭa, nāḍulu modalagu vāṭivale lōna pravēśiṃciyuṃḍuṭaku avakāśamu kaligiṃcuṭa. prāṇamulaku, iṃdriyamulaku ātmaki sthānamu kalugacēyuṭa).

  1. ēkalakṣaṇamākāśaḥ - (śabdamu anu okē lakṣaṇamu kaligiyuṃḍuṭa).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.