← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆకాశపుష్పం ākāśapuṣpaṃ

Original — తెలుగు

మృగ తృష్ణాం భసి స్నాతః శశశృంగ ధనుర్ధరః |

ఏష వంధ్యాసుతో యాతి ఖ పుష్పకృత శేఖరః ||“.

(ఎండమావులు, కుందేటికొమ్ము, వంధ్యాసుతుడు, ఆకాశపుష్పము - ఈవి అసంభవములు).

Transliteration

mṛga tṛṣṇāṃ bhasi snātaḥ śaśaśṛṃga dhanurdharaḥ |

ēṣa vaṃdhyāsutō yāti kha puṣpakṛta śēkharaḥ ||“.

(eṃḍamāvulu, kuṃdēṭikommu, vaṃdhyāsutuḍu, ākāśapuṣpamu - īvi asaṃbhavamulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.