← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆకాశతత్త్వము ākāśatattvamu

Original — తెలుగు

“ఆకాశమే జ్ఞాతృవనించుకొనును, ఆ యాకాశమే వాయు సం యోగమునమనస్సాయెను,అగ్ని సం యోగాన బుద్ధి ఆయెను, అప్పు సం యోగాన చిత్తమాయెను, పృధ్వి సం యోగాన అహంకారమాయెను - ఇవి ఆకాశతత్వ భేదాలు (బ్రహ్మ విద్యాసుధార్ణవము)

Transliteration

“ākāśamē jñātṛvaniṃcukonunu, ā yākāśamē vāyu saṃ yōgamunamanassāyenu,agni saṃ yōgāna buddhi āyenu, appu saṃ yōgāna cittamāyenu, pṛdhvi saṃ yōgāna ahaṃkāramāyenu - ivi ākāśatatva bhēdālu (brahma vidyāsudhārṇavamu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.