అకారము మొదలు క్షకారము ఆఖరుగాగల అక్షరముల రూపమైనవాడు. అక్షరములు తానే అయినవాడు.
“ఆక్షాంతవర్ణమకలంకమమేయ మాద్యం” (శ్రీరామకర్ణామృతం - 2 - 3)
“ఆక్షాంత వర్ణాశ్రయం”. (అకారము మొదలు క్షకారము అంతముగాగల వర్ణములను - అక్షరములను - ఆశ్రయించి యుండువాడు - ప్రతి అక్షరములోను భగవంతుడున్నాడు) (2 - 15)
akāramu modalu kṣakāramu ākharugāgala akṣaramula rūpamainavāḍu. akṣaramulu tānē ayinavāḍu.
“ākṣāṃtavarṇamakalaṃkamamēya mādyaṃ” (śrīrāmakarṇāmṛtaṃ - 2 - 3)
“ākṣāṃta varṇāśrayaṃ”. (akāramu modalu kṣakāramu aṃtamugāgala varṇamulanu - akṣaramulanu - āśrayiṃci yuṃḍuvāḍu - prati akṣaramulōnu bhagavaṃtuḍunnāḍu) (2 - 15)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.