(శ్రీశంకరః)
(లోకములో ఆయాసపడక, శ్రమలేకనే ఉండువాడు సుఖి (సౌఖ్య వంతుడు), ఆనందముననుభవించువాడు అని చెప్పబడుచున్నాడు. ఆ ప్రకారముగానే ఏ మాత్రము ఆయాసములేని స్థితిని అనుభవించువాడు ఆనందభుక్ - ఆనందము ననుభవించువాడు).
(జీవుని ఆనందము అనుభవింపచేయువాడు).
(విషయములననుభవించుటవలన కలిగిన ఆనందముకాక ఇతరరీతిగా నానందముననుభవించువాడు, అందుచేత స్థూలభుక్ అని, ప్రవివిక్తభుక్ అనినను నిత్య పరిపూర్ణానందానుభవ రూపుడైన పరమాత్మ యొక్క క్రీడారూపము).
(śrīśaṃkaraḥ)
(lōkamulō āyāsapaḍaka, śramalēkanē uṃḍuvāḍu sukhi (saukhya vaṃtuḍu), ānaṃdamunanubhaviṃcuvāḍu ani ceppabaḍucunnāḍu. ā prakāramugānē ē mātramu āyāsamulēni sthitini anubhaviṃcuvāḍu ānaṃdabhuk - ānaṃdamu nanubhaviṃcuvāḍu).
(jīvuni ānaṃdamu anubhaviṃpacēyuvāḍu).
(viṣayamulananubhaviṃcuṭavalana kaligina ānaṃdamukāka itararītigā nānaṃdamunanubhaviṃcuvāḍu, aṃducēta sthūlabhuk ani, praviviktabhuk aninanu nitya paripūrṇānaṃdānubhava rūpuḍaina paramātma yokka krīḍārūpamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.