(భక్తులయడల పరమకారుణ్యముగలవాడు గనుక భక్తులు పరమ ప్రేమరూపమైన భక్తిని ఇతనియందు చూపుదురు కనుక, ఇతనుపరమప్రేమకు ఆస్పదుడుకనుక దట్టమైన ఆనందమే స్వరూపముగా గలవాడు).
(దట్టమి కరడుగట్టిన ఆనందమను అమృత సముద్రము వంటివాడు).
(bhaktulayaḍala paramakāruṇyamugalavāḍu ganuka bhaktulu parama prēmarūpamaina bhaktini itaniyaṃdu cūpuduru kanuka, itanuparamaprēmaku āspaduḍukanuka daṭṭamaina ānaṃdamē svarūpamugā galavāḍu).
(daṭṭami karaḍugaṭṭina ānaṃdamanu amṛta samudramu vaṃṭivāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.