“ఆనందమయో భగవాన్ స్వయమేవ ఆత్మనః హ్లాదినీనామ్నీ మానందశక్తిం నిమిత్త కృత్య ప్రేమ ప్రేమికరూపేణ ప్రకటీభవతి, తథా స్వరూపమేవ ప్రేమాస్పదీ భూయ స్వానందన్య స్వయమేవోపభోగం కరోతి. ఇయమేవ తస్య ఆనంద లీలాస్తి”.
(పంచదారతో చేసిన పంచదార ఉండలు పంచదార మ యమైనట్లు భగవంతుడు ఆనందమయుడు. విశ్వమయుడు భగవంతుడు అనునపుడు విశ్వముతో నిండియున్నవాడు అని అర్థమగుమట్లు - అట్లు ఆనందమయుడగు భగవంతుడు తనయొక్క ఆనందశక్తి కారణముగా తనే ప్రేమీ ప్రేమరూపములతో ఆవిర్భవించును. ఈ రీతిగా తానే ప్రేమాస్పదుడైయుండి తన ఆనందమును తానే అనుభవించును - ఇదియే భగవంతుని ఆనందలీల).
“ānaṃdamayō bhagavān svayamēva ātmanaḥ hlādinīnāmnī mānaṃdaśaktiṃ nimitta kṛtya prēma prēmikarūpēṇa prakaṭībhavati, tathā svarūpamēva prēmāspadī bhūya svānaṃdanya svayamēvōpabhōgaṃ karōti. iyamēva tasya ānaṃda līlāsti”.
(paṃcadāratō cēsina paṃcadāra uṃḍalu paṃcadāra ma yamainaṭlu bhagavaṃtuḍu ānaṃdamayuḍu. viśvamayuḍu bhagavaṃtuḍu anunapuḍu viśvamutō niṃḍiyunnavāḍu ani arthamagumaṭlu - aṭlu ānaṃdamayuḍagu bhagavaṃtuḍu tanayokka ānaṃdaśakti kāraṇamugā tanē prēmī prēmarūpamulatō āvirbhaviṃcunu. ī rītigā tānē prēmāspaduḍaiyuṃḍi tana ānaṃdamunu tānē anubhaviṃcunu - idiyē bhagavaṃtuni ānaṃdalīla).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.