← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆనందసాంద్రం ānaṃdasāṃdraṃ

Original — తెలుగు
  1. ఘనానందం - ఆనందఘనం. (ఘనీభూతమైన ఆనందమైనవాడు).

  2. నిబిడానందస్వరూపః. (దట్టమై కరడుగట్టినట్లున్న ఆనందము కలవాడు. దట్టమైన - తరగని - ఆనందము రూపముగా గలవాడు).

Transliteration
  1. ghanānaṃdaṃ - ānaṃdaghanaṃ. (ghanībhūtamaina ānaṃdamainavāḍu).

  2. nibiḍānaṃdasvarūpaḥ. (daṭṭamai karaḍugaṭṭinaṭlunna ānaṃdamu kalavāḍu. daṭṭamaina - taragani - ānaṃdamu rūpamugā galavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.