ఆత్మవిద్య (ఆత్మనుగుఱించి అయిన విద్య).
వైశేషికాది తర్కవిద్యా; జీవాత్మ పరమాత్మ తత్వ విచారాత్మికా తర్కవిద్యా.
(ఆత్మయనగా ఏమి - జీవాత్మ అనగా ఏమిటి, పరమాత్మ అనగా ఏమిటి అని పర్యాలోచన చేయుటే ప్రయోనముగాగలశాస్త్రము - న్యాయ, వైశేషికరూపమైన తర్కవిద్య).
ఈ క్ష్య మాణస్తయా తత్వం హర్ష శోకాశ్యదస్యతి ||“.
(సుఖదుఃఖములవీక్షించి పరీక్షించునది కాన ఆత్మ విద్యయే ఆన్వీక్షికీ విద్య. దానివలన సుఖ దుఃఖముల తత్వము తెలియనగును).
ātmavidya (ātmanuguṟiṃci ayina vidya).
vaiśēṣikādi tarkavidyā; jīvātma paramātma tatva vicārātmikā tarkavidyā.
(ātmayanagā ēmi - jīvātma anagā ēmiṭi, paramātma anagā ēmiṭi ani paryālōcana cēyuṭē prayōnamugāgalaśāstramu - nyāya, vaiśēṣikarūpamaina tarkavidya).
ī kṣya māṇastayā tatvaṃ harṣa śōkāśyadasyati ||“.
(sukhaduḥkhamulavīkṣiṃci parīkṣiṃcunadi kāna ātma vidyayē ānvīkṣikī vidya. dānivalana sukha duḥkhamula tatvamu teliyanagunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.