ఆప్తస్తు యథార్థవక్తా, రాగాది వశాదపి నాన్య ధావాదీ - అతః ఆప్తవాక్యం ప్రమాణం. (తర్కశాస్త్రము)
(యదార్థముగా - ఉన్నది ఉన్నట్లుగా - పలుకువాడు రాగము మొదలగు వాటివలననైనను వేరొకరీతిగా పలుకనివాడు - ఇందువలననే ఆప్తవాక్యము ప్రమాణము).
āptastu yathārthavaktā, rāgādi vaśādapi nānya dhāvādī - ataḥ āptavākyaṃ pramāṇaṃ. (tarkaśāstramu)
(yadārthamugā - unnadi unnaṭlugā - palukuvāḍu rāgamu modalagu vāṭivalananainanu vērokarītigā palukanivāḍu - iṃduvalananē āptavākyamu pramāṇamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.