← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆరబ్ధకర్మ ārabdhakarma

Original — తెలుగు
  1. ఆరంభింపబడిన కర్మ.

  2. ఫలమిచ్చుటకు ప్రారంభించినకర్మ.

  3. “వర్తమానమిదం యాభ్యాం శరీరం సుఖ దుఃఖదం |

ఆరబ్దం పుణ్యపాదా భ్యాం భోగాదేవతయోః క్షయః || (నైష్కర్మ్యసిద్ధి - 1 - 12)

(సుఖదుఃఖములను కలుగచేయు ఈ వర్తమాన శరీరము పుణ్యపాపముల ఫలితంగా ఆరంభించినది. ఇట్లు ఫలమిచ్చుటకు ప్రారంభించిన పుణ్యపాప కర్మలు వాటి అనుభవమువలననే తీరును).

Transliteration
  1. āraṃbhiṃpabaḍina karma.

  2. phalamiccuṭaku prāraṃbhiṃcinakarma.

  3. “vartamānamidaṃ yābhyāṃ śarīraṃ sukha duḥkhadaṃ |

ārabdaṃ puṇyapādā bhyāṃ bhōgādēvatayōḥ kṣayaḥ || (naiṣkarmyasiddhi - 1 - 12)

(sukhaduḥkhamulanu kalugacēyu ī vartamāna śarīramu puṇyapāpamula phalitaṃgā āraṃbhiṃcinadi. iṭlu phalamiccuṭaku prāraṃbhiṃcina puṇyapāpa karmalu vāṭi anubhavamuvalananē tīrunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.